కేటిదొడ్డి, మే 28 (వై 7 న్యూస్):
కేటిదొడ్డి మండలం నందిన్నెలోని మన గ్రోమోర్ సెంటర్‌లో వ్యవసాయ శాఖ అధికారి సంగీతలక్ష్మి తనిఖీ చేపట్టారు. పత్తి విత్తనాలు, ఎరువుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని డీలర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏవో సాజిద్ రెహమాన్ పాల్గొన్నారు.
Post Views: 72









