పలాస, మే 28 (వై 7 న్యూస్):
పలాస టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి గౌతు శ్యామసుందర్ శివాజీ పూలమాల వేసి నివాళులర్పించారు. “తెలుగు జాతి గౌరవాన్ని కాపాడిన నాయకుడు ఎన్టీఆర్” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 46









