E-PAPER

బీఎస్పీలో చేరికలు – బహుజన ఐక్యతకు నిదర్శనం

చర్ల, మే 28 (వై 7 న్యూస్):

చర్ల బీఎస్పీ కార్యాలయంలో మూడు కుటుంబాలు బీఎస్పీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు కొండా చరణ్ వీరికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. బహుజనులు ఐక్యమై రాజ్యాధికారాన్ని సాధించాలన్నారు. ఈ చేరికలు బహుజన చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News