E-PAPER

ఘనంగా ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు

మణుగూరు, మే 28 (వై 7 న్యూస్):

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని మణుగూరు మండల TDP కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.పార్లమెంటరీ అడా కమిటీ సభ్యులు వాసిరెడ్డి చలపతిరావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఎన్టీఆర్‌ను పేదల పాలిట పెన్నిధి, రైతుల అండగా కొనియాడారు.
మండల నాయకులు, సీనియర్ TDP నేతలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.అన్నగారి సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు.ఎన్టీఆర్ ఆత్మ స్ఫూర్తితో TDP ముందుకు సాగుతుందని నాయకులు పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News