మణుగూరు వై7 న్యూస్
దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత..
ప్రజాసేవకోసం పిల్లల్ని సైతం వద్దనుకున్న మహా నేత…
వారసత్వంగా వచ్చిన ఆస్థిని పార్టీ కి ఇచ్చిన త్యాగ ధనుడు.
ప్రజా గొంతుకగా నిలిచిన గొప్ప పార్లమెంటేరియన్…
పార్లమెంటుకు, అసెంబ్లీకి సైకిల్ పై ఫైళ్ళను కట్టుకుని వెళ్లిన గొప్ప నాయకుడు…
తన పేరు కులాన్ని సూచిస్తోందని కులం తోకను తీసేసి సుందరయ్యగా పేరు మార్చుకున్న ఆదర్శనీయడు..
సొంత ఊర్లోనే మొదటిసారిగా కూలి సంఘం పెట్టిన నాయకుడు..
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమేమి చేస్తే బావుంటుందోనని వాటన్నిటిని గ్రంధస్తం చేసిన రచయిత..
నైజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నడిపిన పోరాట యోధుడు…
ఇలా ఎన్ని చెప్పినా… తరగని జీవిత చరిత్ర ఆయనిది…
Post Views: 47