మణుగూరు;
మణుగూరు, పినపాక మండలాల్లో బీసీ జేఏసీ తరఫున అన్ని కుల సంఘాలను కలుపుకుని మార్చి 15లోపు మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు బీసీ జేఏసీ నాయకులు తెలిపారు.
జిల్లా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు, రెండు జిల్లాల ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీలు ఏర్పాటు చేయబడనున్నాయని వెల్లడించారు. అన్ని కుల సంఘాల వారికి సముచిత ప్రాతినిధ్యం కల్పించే విధంగా పదవులు కేటాయించబడతాయని పేర్కొన్నారు
Post Views: 6








