వై 7న్యూస్ పలాస
పలాస కాశీబుగ్గ లో గురువారం అపరేషన్ సింధూర్ కు సంఘీభావం గా పలాస ఎమ్మెల్యే శిరీష జీడీ వ్యాపారస్తులు, టీ టీ పి నాయకులు ర్యాలీ చేపట్టారు. భారతీయులపై జరిగిన దాడి కీ వ్యతికికంగా ప్రధాని మోడీ తీసుకొన్న నిర్ణయానికి గర్వపడుతున్నామన్నారు. ఇండియాన్ ఆర్మీ కి సెల్యూట్ చేశారు. ఉగ్రవాదం నశించాలి అని అన్నారు.
Post Views: 128









