వై7,భూర్గంపహాడ్ : –
కొబ్బరి చెట్టుపై పిడుగు పడ్డ సంఘటన భూర్గంపహాడ్ మండలంలోని ఇరవైండి ప్రాంతంలో చోటుచేసుకుంది.గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్ల పడటంతో ఈదురుగాలులు,ఉరుములు భారీగా సంభవించాయి.దీంతో ఇరవెండి ప్రాంతంలో ఓ కొబ్బరి చెట్టుపై భారీ పిడుగు పడిటంతో స్థానికులు ఒక్కసారిగా భయానికి గురయ్యారు.ఈ పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. పిడుగుపాటు వల్ల అక్కడ ఉన్న స్థానికులకు ఎవరికి ఏమి కాకపోవడం గమనార్హం.
Post Views: 350









