మంచిర్యాల జిల్లా గుడిపేట పెట్రోల్ బంక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 132








