వై 7న్యూస్ పలాస
పలాస లో ని రామకృష్ణాపురం సమీపంలో 60.84 ఎకరాలు విస్త్రిరణం లో M. S. M. E. పార్క్ నిర్మాణానికి గురువారం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష శంకుస్థాపన చేశారు. ఈ పార్క్ నిర్మాణానికి పనులను APIIC కీ ప్రభుత్వం అప్పగించింది అన్నారు. రూ 96 కోట్లు ప్రతిపధనతో 76 MSME యూనిట్లు స్థాపించి 1500మంది కీ ప్రత్యక్షంగా 500మంది కీ పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని ఆమె అన్నారు.
Post Views: 167









