వై 7న్యూస్ పలాస
పలాస కాశీబుగ్గ డివిజన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం బాధితుల నుంచి ఏ స్పీ మహేశ్వరరెడ్డి పిర్యాదు లను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలోని పిర్యాదులను పరిస్కరిస్తామని అర్జీదారులకు భరోసా ఇచ్చారు. అనంతరం పిర్యాదులను సంబదించిన అధికారులకు ఎండార్స్ చేసి సమస్య లను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. పిర్యాదుల పరిస్కారం లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
Post Views: 6