పలాస, ఫిబ్రవరి 12 వై సెవెన్ న్యూస్ ;
పలాస రైల్వే స్టేషన్ సమీపం లో ఉన్న ఎల్ సి గేట్ వద్ద రైలు క్రింద పడి యువకుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మంగళవారం గుడ్స్ రైలు వొస్తూండగా పట్టాల పై యువకుడు పడుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువకుని శరీరం రెండు భాగాలు అయింది. విషయం తెలుసుకొన్న జి ఆర్ పి ఎస్ ఐ షారిప్ తన సిబంది తో ఘటన స్థలానికి చేరుకుని మృతదేహం ని పోస్ట్ మార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Post Views: 151









