E-PAPER

పూర్వ విద్యార్థుల ఆత్మీయం సమ్మేళనం

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుమ్ముగూడెం

ఉపాధ్యాయుడిని సన్మానిస్తున్న 2003 బ్యాచ్ విద్యార్థులు

దుమ్ముగూడెం: దుమ్ముగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన 1992-1993, 2002-2003 బ్యాచ్ విద్యార్థులు అత్మీయ సమ్మే ళనం ఆదివారం నిర్వహించారు. దుమ్ముగూడెం గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఆత్మీయంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా అనాటి మధురస్మృతులను గుర్తు చేసుకుని ప్రస్తుత జీవిత విశేషాలను ఒకరికొకరు పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన
ఆనాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిం చారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 1993 బ్యాచ్ విద్యార్థులు బత్తుల శోభన్ బాబు, శిర సాని దుర్గారావు, మాదిరెడ్డి శ్రీను,రవి, సీత, నాగ మణి, సుజాత, శ్రీ లక్ష్మి, నాగజ్యోతి, శ్రీను, మండా గోపి, నూర్జహాన్, 2003 బ్యాచ్ విద్యార్థిని,విద్యార్థులు బేరి విరేందర్రెడ్డి, అంజర్బేగ్, రామారావు, అనిల్కు మార్, రాజశేఖర్, రాజేష్, దీప్తి అలేఖ్య లీలావతి అనూష, కమల పద్మావతి , లత విశాలి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్