నాగార్జునసాగర్,సెప్టెంబర్14 వై 7 న్యూస్;
అనుమల మండలం హాలియా గోడు మార్క బజారులో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవాని పూజ స్టోర్, భవాని లేడీస్ ఎంపోరియం వారు ఆ గణేశుడు ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండేలా చూడు స్వామి అని పూజ కార్యక్రమం లో పాల్గొని తదనంతరం వచ్చిన భక్తులకు మహా అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాలియా సర్కిల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు.
Post Views: 63