తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా OG మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్, పోస్టర్ను రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు.
త్వరలో మరింత పెద్దగా వేడుక జరుపుకుందామని పిలుపునిచ్చారు.
నిర్మాతల నిర్ణయంతో పవర్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 287