రాచకొండ: వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని NGO ‘S కాలనీ వివేకానంద పార్క్ ముందు ఘోర ప్రమాదం…
హయత్ నగర్ కి చెందిన సోని(21)కి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు..
వాహనాన్ని నడిపిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు.. పోలీసుల కు అప్పగింత
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ప్రమాద దృశ్యాలు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Post Views: 71