రామాపురం x రోడ్ దగ్గరి పాలేరు బ్రిడ్జి ఆంధ్రా వైపున వచ్చే రహదారి తెగిపోయింది
రాకపోకలను పూర్తిగా నిపివేసిన ఆధికారులు, కోదాడ వైపు వెళ్ళలేక పోతున్న ప్రజలు, వాహన దారులు.
తక్కెళ్లపాడు, గరికపాడు, బలుసుపాడు, రెడ్లకుంట, రామాపురం x రోడ్, అన్నవరం గ్రామాల్లోకి వచ్చిన వరద.
Post Views: 51