E-PAPER

రామ్ చరణ్ 17వ సినిమా కథ ఇదేనా..? సుకుమార్ మాస్టర్ ప్లాన్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ దర్శకుడు సుకుమార్ కలయికలో రంగస్థలం తర్వాత ఇటీవల రెండో సినిమా ముహూర్త కార్యక్రమాలతో ఆరంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో సుకుమార్ మాత్రం చాలా మందిని సర్ప్రైజ్ చేశారని చెప్పాలి. నిజానికి ఇది సర్ప్రైజ్ కూడా కాదు ఒక అవుట్ ఆఫ్ ది బాక్స్ సినిమాని తీసుకొస్తున్నారని చెప్పవచ్చు.

ఈ ప్రాజెక్టు ముహూర్త కార్యక్రమాలకు ముందు వరకు చాలామంది ఇది కూడా రంగస్థలం, పుష్ప సినిమాల తరహాలో పీరియాడిక్ సబ్జెక్టుగానో లేదంటే రామ్ చరణ్ కొత్త లుక్ చూసి ఏదైనా గ్యాంగ్ స్టర్ సినిమా చేస్తున్నారని చాలామంది అనుకున్నారు. కానీ సుకుమార్ ఒక డివోషనల్ సబ్జెక్టుని ప్రకటించడం నిజంగా ఒక అవుట్ ఆఫ్ ది సిలబస్ లాంటిదిగా మారింది అని చెప్పవచ్చు. మరి ఈ క్రేజీ ప్రాజెక్టు ని తాను ఎలా ప్రజెంట్ చేస్తారో వేచి చూడాలి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!