E-PAPER

రాజాంలోని ఆయిల్ ఇండస్ట్రీలో అగ్నిప్రమాదం

రాజాం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెనుబాక గ్రామ సమీపంలో ఉన్న సీతారామ ఆయిల్ ఇండస్ట్రీలోని ఓ గోడౌన్లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News