నిర్మల్ జిల్లా కేంద్రంలోని సత్యం లాడ్జిలో దొంగతనం చేసిన దొంగలను అరెస్ట్ చేసినట్లు పట్టణ సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన విశ్వనాథ్ రాములు ఈనెల 27న పట్టణంలోని సత్యం లాడ్జిలో రిజిస్టర్ కౌంటర్లో ఉన్న 2000 దొంగలించారు రిజిస్టర్లు లో నమోదైన వివరాలతో సదర్ వ్యక్తులకు ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని పట్టణ సీఐ వెల్లడించారు. సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు..
Post Views: 100









