E-PAPER

గిరిజన బిడ్డ ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం స్ఫూర్తి ఫౌండేషన్- గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్

నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరిబి తండాకు చెందిన జాదవ్ ధనరాజ్ ఇటీవల నిర్వహించిన NIT పరీక్షలో స్టేట్ 2218 సాధించి పాట్నాలో సీట్ వచ్చింది కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల పై చదువులకు కోసం దాతల సహాయం కోసం వెతుకుతుండగా మీడియా, వారి మిత్రుల సహకారంతో గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడారి నరేష్ , స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ శ్రీవ్యాల్ వెంటనే స్పందించి వారి ఉన్నత చదువులకు ఒక ల్యాప్ ట్యాప్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ హైదరాబాద్ లోని స్ఫూర్తి ఫౌండేషన్ కార్యాలయం లో అందించారు . భవిష్యత్హులో జాదవ్ ధనరాజ్ ఉన్నత చదువులకు సహాయం చేస్తామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్