మణుగూరు;ఎం డి ఓ కార్యాలయం లో సోమవారం జరిగిన మణుగూరు మండలప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో కూనవరం గ్రామం లో రైల్వే గేట్ దగ్గర నుండి బాంబే కాలనీ గాంధీ బొమ్మ సెంటర్ వరకు త్వరగా స్పీడ్ బ్రేకర్లు వెయ్యాలని పంచాయతీ రాజ్ అధికారులను ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు ప్రశ్నించారు, ఇటీవల జరిగిన ఆటో యాక్సిడెంట్ మరియు అనేక రకాల యాక్సిడెంట్ లకు స్పీడ్ బ్రేకర్లు లేకపోవడమే ప్రధాన కారణమని ఎం పి టి సి గుడిపూడి. కోటేశ్వరరావు అధికారులను దుయ్యబట్టారు, అలాగే రైల్వే గేట్ దగ్గర నుండి సమితి సింగారం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వరకు రోడ్డు కి మధ్యలో ఉన్న గీతలు కూడ యాక్సిడెంట్లకు నిలయం గా మారాయని, ప్రాణాలు కూడ కోల్పోయిన సందర్బంను గుర్తు చేసి వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
Post Views: 57