వై 7 న్యూస్ పలాస
రాష్ట్ర సి ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ పలాస కు చెందిన ఏకైక మహిళ జర్నలిస్టు సి హేచ్ మేఘన సాయి కు సోమవారం సోంపేట లో మధ్యానం ఘనంగా సన్మానించి సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట లో రెండు రోజుల పాటు వివిధ అంశాలపై రిపోర్టర్ కు ప్రభుత్వం తరుపున శిక్షణ తరగతులు నిర్వహించారు. ముగింపు రోజు మేఘన సాయి జెర్నరిజం లో చూపుతున్న కృషి నీ పట్టుదలలను గుర్తించి ఈ సన్మానం జరుగుతున్నట్లు ఏ పి డ బ్యూ జే యు జిల్లా అధ్యక్షుడు చిక్కోలు జగదీష్ తెరిపారు. ఈ కార్యక్రమంలో ఐ జె యు నల్లి ధర్మారావు గారు ప్రెస్ అకాడమీ వైస్ చైర్మన్ సోమసుందర్ పలాస ఎలెక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నేతాజీ కొంచాడ రవి గౌరవ అధ్యక్షుడు సురో జగన్ కుమార్ తోపాటు ఇచ్చాపురం కవిటి సోంపేట మందస పలాస ప్రెస్ క్లబ్ ఆమె కు సన్మానం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Post Views: 25








