వై 7 న్యూస్ పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉదయపురం ఏం పి యూ పి పాఠశాల ప్రహరీగోడ శిథిలావస్థకు చేరి విద్యార్థుల ప్రాణాలకు ముప్పుగా మారింది. గోడ ఒక పక్కకు ఒరిగి ఉండడంతో ఎప్పుడు కూలిపోతుందోనని విద్యార్థులు వార్ల తల్లి తండ్రులు ఉపాధ్యాయులు స్థానికులు త్రివ ఆందోళన చెందుతున్నారు. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి కొత్త ప్రహరీగోడ నిర్వహించాలని వారు కోరుతున్నారు.
Post Views: 14








