జిల్లా విద్యాశాఖ అధికారి విజయ
మెదక్ డిసెంబర్ 24
బాలికల ఆత్మ రక్షణ కోసం లక్ష్మీబాయి ఆత్మ రక్ష ప్రశిక్షణ కార్యక్రమం పై జిల్లా విద్యాశాఖ అధికారి విజయ మాట్లాడుతూ
మెదక్ జిల్లాలోని మొత్తం 162 పాఠశాలలకు, వాటిలో 133 సెకండరీ, 29 ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికల కోసం రాణి లక్ష్మిభాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ – స్వీయరక్షణ కార్యక్రమంలో భాగంగా మూడు నెలల (డిసెంబర్-2025 నుండి మార్చి-2026) మధ్యన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అర్హతలు కరాటేలో బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్ కల్గి ఉండాలన్నారు. మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడునని తెలిపారు. అర్హతలుగల అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో 29.12.2025 సాయత్రం 5.00 గం.. లోపు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
Post Views: 103









