అశ్వాపురం, మే 28 (వై 7 న్యూస్):
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి సిపిఐ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని రాష్ట్ర నాయకుడు బొల్లోజు అయోధ్య సూచించారు. మండల కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. అర్హులైన పేదలకు ఇండ్లు, ప్రభుత్వ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Post Views: 96









