ఒంగోలు, మే 28 (వై 7 న్యూస్):
జై స్వరాజ్ పార్టీ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా కంచర్ల నాగేశ్వరరావు గౌడ్‌ను నియమించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడ్ ఈ మేరకు ప్రకటన చేశారు. కంచర్ల గౌడ్‌ను సమాజ సేవలో అనుభవం కలిగినవారిగా ప్రశంసించారు. రానున్న రోజుల్లో ఎన్డీఏ పాలనపై ప్రజల తరఫున పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.
Post Views: 137









