కామారెడ్డి జిల్లా
గురువారం ములుగు జిల్లా కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతి చెందిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ కి చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి ప్రభుత్వం నుండి రావాల్సినవి అన్ని అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్.
Post Views: 84









