E-PAPER

పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క

గోవిందరావుపేట వై7 న్యూస్

గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసుపుత్ సీతారాం నాయకు కూతురి వివాహానికి

ములుగు లీలా గార్డెన్ లో ములుగు పట్టణ కేంద్రానికి జగ్గాని రఘువీర్ కూతురి వివాహానికి

మల్లం పల్లి మండలం శ్రీ నగర్ కు చెందిన
కామ రమేష్ కూతురి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
ఈ కార్యక్రమామూలు కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News