నల్గొండ జిల్లా
నల్గొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ నుండి క్లాక్‌టవర్ వరకు, ఉగ్రవాదులపై భారత సైన్యం విజయవంతంగా నిర్వహించిన “ఆపరేషన్ సింధూర్” విజయాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా దేశభక్తి నినాదాలతో మారుమోగిన నల్గొండ వీధుల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని, భారత సైన్యం ధైర్యాన్ని కొనియాడుతూ ప్రసంగించారు.
Post Views: 42









