తొర్రూరు మే 09 వై 7 న్యూస్;
మహబూబాబాధ్ జిల్లా తొర్రూర్ మండలం కర్కాల, హరిపిరాల గ్రామ రైతులు ధాన్యం కొనుగోలు సెంటర్లో ఇబ్బందులు ఉన్నాయని ధర్నా చేయగా స్పందించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు.వారు వెంటనే స్పందించి మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరబ్రహ్మయ్య కి సమస్యలు వివరించగ వారు వెంటనే స్పందించి 2 లారీలను పంపారు.
Post Views: 42









