వై 7న్యూస్ పలాస
పలాస ఏ ఎం సి చైర్మన్ గా టి డి పి సీనియర్ నాయకుడు మల్లా శ్రీనివాసరావు ను నియమించారు. గతం లో ఏ ఎం సి పదవి కీ గౌరవం తెచ్చిన నాయకుడు గా గుర్తుంపు పొందారు. మళ్ళీ ఆ పదవి వరించింది. ఈ సందర్బంగా పలాస ఎమ్మెల్యే శిరీష కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ టీ డి పి నాయకులు కార్యకర్తలు అభిమానులు మల్లా శ్రీనివాసరావు కు శుభాకాంక్షలు తెరిపారు. జంట పట్టణలు లో వైశ్యులకు నియోజకవర్గం లో పదవి ని ఇచ్చి గౌవరవించిన శిరీష కు కృతజ్ఞతలు తెలిపారు.
Post Views: 125









