పినపాక, మార్చి 20 వై 7 న్యూస్ తెలుగు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆవుల జూగనమ్మ 28,000నగదు పొరపాటున వేరే ఖాతాలో జమయింది.. ఆ నగదును తీసుకునేందుకు బ్యాంకు చుట్టూ తిరిగి అలసిపోయింది. స్పందించిన ఎస్సై రాజేందర్ బ్యాంక్ సిబ్బందితో మాట్లాడి ఆమె కు నగదు ఇప్పించడం జరిగింది. దీంతో ఎస్సై రాజేందర్ కు జుగణమ్మ కృతజ్ఞతలు తెలిపింది.
Post Views: 294









