మణుగూరు, మార్చి 20 వై 7 న్యూస్ తెలుగు;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం ముత్యాలమ్మ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో ముత్యాలమ్మ నగర్,సంతోష్ నగర్ లలో
50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 9 సిసి రోడ్ల శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసి సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమానికి మణుగూరు ఎంపీడీవో శ్రీనివాసరావు ,మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి ,టౌన్ అధ్యక్షులు శివ సైదులు , మహిళ మండల అధ్యక్షులు సౌజన్య , మణుగూరు శివాలయం గుడి చైర్మన్ కూచిపూడి బాబు , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 162









