పలాస, మార్చి 07 వై 7 న్యూస్ తెలుగు;
కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణ ఆపాలని వామపక్షాలు కార్గో ఎయిర్పోర్ట్ భూ బాధితుల కమిటీ అధ్వరం లో శుక్రవారం TKR ఫక్షన్ హాల్ లో మేధో మథనం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి పి ఐ జిల్లా కార్యదర్శి ఛాపర వెంకటరమణ వేణు మాట్లాడుతూ అభివృద్ధి పేరు తో పచ్చటి ఉద్దనం నాశనం చేయడం సరికాదని అన్నారు. పేద రైతుల ప్రభుత్వం అని చెబుతూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది అని మండి పడ్డారు.
Post Views: 116









