పాల్వంచ ఫిబ్రవరి 24 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం యాపలగడ్డ గ్రామంలో అరేం వంశీయుల శ్రీ పగిడిద్దరాజు జాతర మహోత్సవ 6,7,8 తేదీ లో నిర్వహించే జాతర మహోత్సవ వాల్ పోస్టర్లు పాల్వంచ మండలం లో ఆవిష్కరించిన అరెం వంశీయులు మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అరేం లచ్చు పటేల్,GSS రాష్ట్ర యువజన నాయకులు అరేం ప్రశాంత్,అరేం బసవయ్య, అరేం పూజారులు, వంశీయులు పాల్గొన్నారు.
Post Views: 154









