దంతాలపల్లి, ఫిబ్రవరి 25 వై సెవెన్ న్యూస్;
మహాబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో అప్పుల బాధతో పురుగుల మందు తాగి మట్టపల్లి వెంకన్న అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికుల తెలుపుతున్నారు.నీళ్లు లేక పంటవేసిన పెట్టుబడి వస్తదో రాదో అని ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు అని సమాచారం.
Post Views: 15