E-PAPER

పేదల ఇళ్ల ను దోచుకుంటున్నారు సి పి ఐ నేత వెంకటరమణ

పలాస, ఫిబ్రవరి 25 వై7 న్యూస్;
కూటమి ప్రభుత్వం అభివృద్ధి పేరు తో పేదల ఇళ్ల ను దోచుకుంటున్నారని సి పి ఐ జిల్లా కార్యదర్శి చపర వెంకటరమణ అన్నారు. మంగళవారం కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఆయన పర్యటించారు. సుధికొండా ప్రాంతంలో 9ఎకరాల భూమి లో పెద ప్రజలు 40 ఇళ్లు కట్టుకొని జీవనని సాగిస్తున్నారని అన్నారు.ప్రభుత్వం ఈ ప్రాంతంలో సెంట్రల్ స్కూల్ మంజూరు చేసింది వారం రోజులు ముందు నోటీసులు తయారు చేసి ఇళ్లను కూల్చేశారని మండిపడ్డారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్