పలాస,ఫిబ్రవరి24 వై 7 న్యూస్;
కాశీబుగ్గ లోని 12వ వార్డ్ లో రజక ధోభీ ఘాట్ లకు స్థలాన్ని రాష్ట్ర రజక సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ దుర్గారావు పరిశీలించారు. బెంగుళూరు తరహాలో కూటమి ప్రభుత్వం రాష్ట్రం లో అధునాతన దోభిఘాట్ లను నిర్మిస్తుందని చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రజకుల అభివృద్ధి కి కృషి చేస్తామని చెప్పారన్నారు. రజకులకు కార్యాచరణ రూపొందిస్తున్నారని తేలిపారు.
Post Views: 21