పలాస
తిరుపతి _పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస స్టేషన్ లో ట్రైన్ ఆగితే పలాస జి ఆర్ పి ఎస్ ఐ షరిప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మృత దేహాన్ని చూసి ఎవరైనా గుర్తించినట్లు ఐతే 9440627567 నెంబర్ కు సంప్రదించాలని అన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.పోస్ట్ మఠం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారని తెలిపారు.
Post Views: 57