పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
జుక్కల్ నవంబర్ 28 వై సెవన్ న్యూస్ తెలుగు
జుక్కల్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన గాంధీభవన్ లో జరిగిన రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశంలో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులతో కలిసి పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలు,వ్యూహాలు, కార్యక్రమాల గురించి కొన్ని సలహాలు, సూచనలు చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు , కొండా సురేఖ సహచర ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు..
Post Views: 106









