వర్ని ,నవంబర్ 28 వై సెవెన్ న్యూస్ తెలుగు
బైక్ పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన గురువారం వర్ని మండలం జలాల్పూర్ శివారులో చోటు చేసుకుంది. ప్రమాదంలో పులి క్యాంప్ నకు చెందిన పేలాల్(26)కు తీవ్ర గాయాలై కాలు విరిగింది. స్థానికులు బస్సు డ్రైవర్ పై చర్య తీసుకోవాలని ఆందోళన నిర్వహించారు. క్షతగాత్రుడిని ‘108’లో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.
Post Views: 40