జుక్కల్ నవంబర్ 22వై 7 న్యూస్ తెలుగు
నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిలు భార్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించారు.అదే గ్రామానికి చెందిన విఠల్ అనే యువకుడు ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు.విషయం తెలుసుకొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈరోజు వారి ఇళ్లకు వెళ్లి సాయిలు మరియు కుటుంబ సభ్యులను గాయపడిన విఠల్ ను పరామర్శించారు.
Post Views: 81









