E-PAPER

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జుక్కల్ నవంబర్ 22 వై 7 న్యూస్ తెలుగు

పిట్లం మండల కేంద్రంలోని అక్షయ మోటార్స్ ఏ డి ఎం ఎస్ ఈ బైక్స్ ఎలక్ట్రిక్ బైక్స్ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .ఈసందర్భంగా ఎమ్మెల్యే షోరూం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని వారికి సూచించారు.
పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టెందుకు ఎలక్ట్రిక్ బైక్‌లు ఎంతో ఉప‌క‌రిస్తాయ‌ని అన్నారు.
ఈ సంద‌ర్బంగా బ్యాటరీతో నడిచే బైక్‌లను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :