బాన్సువాడ నవంబర్ 22 వై న్యూస్ తెలుగు
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్సువాడ రూరల్ మరియు బీర్కూర్ మండలాల డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు బిల్లులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి
పాల్గొన్న బాన్సువాడ రూరల్,బీర్కూర్ మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు, లబ్ధిదారులు.
మండలాల వారిగా లబ్ధిదారుల వివరాలు.
బాన్సువాడ గ్రామీణ మండలం తడ్కోల్ గ్రామపంచాయతీ రాజారాం దుబ్బకు చెందిన 16 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 14,51,000
బిర్కూర్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన 18 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 8,69,570
మొత్తం 34 డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు రూ 23,20,570 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసినారు. ఇది కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.