ములుగు,అక్టోబర్02 వై 7 న్యూస్;
ములుగు జిల్లా ప్రజాభవన్ లో గాంధీ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూల మాలవేసి నివాళి అర్పించిన సీతక్క.గాంధీ జయంతి సందర్భంగా సత్యం, అహింస, న్యాయం వంటి మహాత్మ గాంధీ గారి విలువలను స్మరించుకున్న సీతక్క. మహాత్మ గాంధీ అడుగుజాడల్లో నడిచి, శాంతి, సమానత్వం, ఐక్యత కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Post Views: 137









