బూర్గంపాడు, సెప్టెంబర్ 28, వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం మరియు జింకలగూడం మధ్యలో నిర్మించిన వంతెన నాసిరకం రాడ్లు మరియు నాసిరకం సిమెంట్ నాణ్యతలేని పరికరాలు వాడినట్టు తెలుస్తుంది. అంజనాపురం నుంచి వచ్చే ప్రారంభం దగ్గర ఒక అడుగు మేర రాడ్డు కృంగినది . నాణ్యత లోపంతోనే వారధి పొంగినట్టు స్థానికులు తెలుపుతున్నారు.సంబంధిత అధికారులు త్వరగా అక్కడికి చేరుకొని ప్రమాదం జరగకుండా వాహనదారులు ఈ సందర్భంగా కోరుతున్నారు.
Post Views: 139









