E-PAPER

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి స్వాగతం పలికిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి,మంత్రి సీతక్క

హైదరాబాద్,సెప్టెంబర్ 28 వై 7 న్యూస్;

బేగంపేట విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డితో క‌లిసి రాష్ట్ర‌ప‌తికి స్వాగ‌తం పలికిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క,
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మంత్రి సీతక్క రాష్ట్రపతికి స్వాగతం పలికినప్పటి నుంచి నగరం నుంచి వెళ్లే వరకు రాష్ట్రపతి వెంటే సీతక్క ఉంటారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News