పాలకుర్తి
తొర్రురు పట్టణంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల భవనాన్ని ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించిన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య, వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు సోమా రాజశేఖర్, సీనియర్ నాయకులు పెద్దగాని సోమన్న, పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, సంబంధిత అధికారులు, వైద్యులు, తదితరులు, పాల్గొన్నారు..
Post Views: 104









