E-PAPER

పల్నాడు జిల్లాలో సెప్టెంబర్ 3 విద్యా సంస్థలకు సెలవు

సెప్టెంబర్ 3వ తేదీ మంగళవారం పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పి.అరుణ్ బాబు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రమంగళవారం అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అన్ని పాఠశాలలు అమలు చేయాలని ఆదేశించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News